| Diabetes Control Tips |
రక్తంలో గ్లూకోజ్ పరగడుపున 110mg ఉన్నట్టయితే డయాబెటిస్ ఉందేమేనని అనుమానించాల్సి ఉంటుంది. తిన్న తరువాత 140mg లోపే ఉండాలి. 200mg దాటితే షుగర్ ఉందని అర్ధం.
షుగర్ పేషంట్స్ రక్తంలో చక్కెర స్ధాయిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి సమతుల్య జీవనశైలిని పాటించాలి.
- * పోషకాహారం తీసుకోవాలి.
- * క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- * యోగా, ఎరోబిక్, వ్యాయామం, మెడిటేషన్ వంటివి రక్తంలో చక్కెర స్ధాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి.
- * షుగర్ పేషంట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.
- * తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటివి తినాలి.
- * ఆకుకూరలు, గుడ్లు, ఫ్యాటీ ఫిష్, బీన్స్, నట్స్, మెదలైనవి తీసుకోవాలి.
- * అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, వంటి ఫుడ్స్ తీసుకోవాలి.
- * షుగర్ పేషంట్స్ ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష, పనస పండ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
- * మదుమేహాన్ని నివారించడానికి మీరు తీసుకోవలసిన ఆహారాలు: కొవ్వు చేపలు, ఆకుకూరలు, ఆవకాడోస్, నట్స్, వంటి పదార్దాలు తినాలి.
పైన చెప్పిన పద్దతులు పాటించడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
| Date :01/11/2024 16:11 PM
|
|
|
|
|
|
|