Raichur City News.

Hidoot.com -India's Ultimate Local Search Engine
Search Location
Voice Recording
🏠 HOME |👮 JOBS |📰 CLASSIFIEDS |📣 NEWS | 🎁 SHOPPING | 🏤 REALESTATE  

RAICHUR CITY LOCAL NEWS UPDATES

Diabetes Control Tips

రక్తంలో గ్లూకోజ్ పరగడుపున 110mg ఉన్నట్టయితే డయాబెటిస్ ఉందేమేనని అనుమానించాల్సి ఉంటుంది. తిన్న తరువాత 140mg లోపే ఉండాలి. 200mg దాటితే షుగర్ ఉందని అర్ధం.

షుగర్ పేషంట్స్ రక్తంలో చక్కెర స్ధాయిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి సమతుల్య జీవనశైలిని పాటించాలి.

  • * పోషకాహారం తీసుకోవాలి.
  • * క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • * యోగా, ఎరోబిక్, వ్యాయామం, మెడిటేషన్ వంటివి రక్తంలో చక్కెర స్ధాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి.
  • * షుగర్ పేషంట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.
  • * తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటివి తినాలి.
  • * ఆకుకూరలు, గుడ్లు, ఫ్యాటీ ఫిష్, బీన్స్, నట్స్, మెదలైనవి తీసుకోవాలి.
  • * అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, వంటి ఫుడ్స్ తీసుకోవాలి.
  • * షుగర్ పేషంట్స్ ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష, పనస పండ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
  • * మదుమేహాన్ని నివారించడానికి మీరు తీసుకోవలసిన ఆహారాలు: కొవ్వు చేపలు, ఆకుకూరలు, ఆవకాడోస్, నట్స్, వంటి పదార్దాలు తినాలి.

పైన చెప్పిన పద్దతులు పాటించడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

Date :01/11/2024 16:11 PM
Diabetes Control Tips

Latest News

Today Latest Local News
పాన్ కార్డ్ ఆధార్ లింకుకు గడువు పొడిగింపు
Today Latest Local News
పాపికొండలు విహరయత్రలు పునః ప్రారంభం
Today Latest Local News
రక్తదానం | 300 /- ఉచిత దర్శనం
Today Latest Local News
కొబ్బరి నీళ్లు : ఆరోగ్యానికి మేలు
Today Latest Local News
ప్రస్తుత యువత తస్మాత్ జాగ్రత్త
Today Latest Local News
బ్రేక్ దర్శనాలు లేవు :టీటీడీ
Today Latest Local News
మేలైనా ఆహారం | కనులకు ఆరోగ్యం :
Today Latest Local News
తోటకూరలో ఏముందిలే అనుకుంటే?

Health News and Tips.

Today Latest Local News
Diabetes Control Tips
Today Latest Local News
గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!
Today Latest Local News
కంటి కింద నల్లటి వలయాలను తొలగించటానికి ఆయుర్వేద పద్ధతులు
Today Latest Local News
మజ్జిగతో ఎన్నో ప్రయోజనాలు..!
Today Latest Local News
సమ్మర్ లో ఈ జాగ్రత్తలు పాటించండి
Today Latest Local News
దంతాలపై ఏర్పడిన పసుపు రంగునను తొలగించే గృహ నివారణలు
Today Latest Local News
నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి...
Today Latest Local News
చిటికెలో జలుబు మరియు దగ్గును తగ్గించే గృహ నివారణలు

 
Terms and Conditions | Privacy Policy | Contact Us
Copyright ©HIDOOT®, All Rights Reserved.