NAKODAR CITY LOCAL NEWS UPDATES
| రక్తదానం | 300 /- ఉచిత దర్శనం |
రక్తదానం, ఉచిత దర్శనం ఎంట అనుకుంటున్నారా! మరెక్కడో కాదండి మన తిరుమల తిరుపతి లో
రక్తదాన కార్యక్రమం తిరుమలలో కొండపైన అశ్విని ఆసుపత్రిలో జరుగుతుంది
అక్కడ సిబ్బంది రక్తం ని సేకరించి వారికి 300/- ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తారు
ఈ కార్యక్రమం ఉదయం 8 గం. నుండీ మద్యాహ్నం 2 గం. వరకు జరుగుతుంది, తిరుమలలో భక్తులు రక్తదానం చేస్తే ఉచ్ఛితంగా శ్రీవారి దర్శనం తో పాటు లడ్డు ప్రశంశ పత్రం ఇస్తున్నారని మీకు తెలుసా?
ఈ కార్యక్రమం 37 సంవత్సరాలు గా జరుగుతుంది, కానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు చాలా వరకు తెలియదు
ఇకనైనా తెలుసుకుందాం, శ్రీవారిని దర్శించి వద్దాం..
| Date :Wednesday, October 19, 2022 10/19/2022 11:33:01 AM
|
|
|
|
|
|
|
| |