NAKODAR CITY LOCAL NEWS UPDATES
| బ్రేక్ దర్శనాలు లేవు :టీటీడీ |
అక్టోబర్ 24, 25, నవంబర్ 8 తేదీల్లో బ్రేక్ దర్శనాలకి అనుమతి లేదని చెప్పుకొచ్చారు
24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కావున బ్రేక్ దర్శనాలు ఆపేస్తున్నట్లు వెల్లడించారు.
సూర్యగ్రహణం రోజు ఉదయం 8 నుండి రాత్రి 7.30 వరకు, చంద్రగ్రహణం రోజు ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. కేవలం గ్రహణం దినములలో ఆలయం లో అన్ని ప్రత్యేక దర్శనం ఆపేసి సర్వదర్శన భక్తులను మాత్రమే TTD అనుమతిని ఇస్తారు
| Date :Thursday, October 20, 2022 10/20/2022 11:45:07 AM
|
|
|
|
|
|
|
| |