| సమ్మర్ లో ఈ జాగ్రత్తలు పాటించండి |
- బయటకు వెళ్ళేముందు ఒక గ్లాస్ నీరు తాగాలి.
- దాహం లేకపోయినా నీరు ఎక్కువగా తాగాలి.
- ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువసార్లు తాగాలి.
- రోజూ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తాగాలి.వదులుగా ఉండే బట్టలు వేసుకోండి.
- ఉప్పు కలిపిన నీరు గ్లూకోజ్ తాగాలి.
- లైట్ కలర్ ఉండే బట్టలు వేసుకోండి.
- శరీరం డీహైడ్రేట్ కాకుండా ORS తీసుకోవాలి.
| |
|
|
|
|