| కొబ్బరి నీళ్లు : ఆరోగ్యానికి మేలు |
*ఇందులో చక్కెర శాతం తక్కువ.దీంతో మధుమేహం ఉన్నవాళ్లు కూడా ఈ నీళ్లను తాగొచ్చు.
*బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది.
*కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లకి ఈ నీళ్లు తాగడం వల్ల నొప్పి ఎక్కువ లేకుండా ఉంటుంది.
| Date :Friday, October 14, 2022 10/14/2022 2:44:13 PM
|
|
|
|
|
|
|